తేజ సజ్జా టైటిల్ రోల్ పోషించిన ‘హను-మాన్' చిత్రాన్ని ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ పతాకంపై కె.నిరంజన్‌రెడ్డి నిర్మించారు. ప్రశాంత్‌వర్మ దర్శకుడు. తొలుత ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో
తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘హను-మాన్'. భారతదేశపు తొలి ఒరిజినల్ సూపర్‌హీరో మూవీ ఇదే కావడం విశేషం. ప్రశాంత్‌వర్మ దర్శకుడు. కె.నిరంజన్ రెడ్డి నిర్మాత.