Air Pollution | దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో వాయు కాలుష్యం (Air Pollution) కొనసాగుతోంది. వరుసగా మూడో రోజు మంగళవారం కూడా గాలి నాణ్యత సూచిక చాలా పేలవమైన కేటగిరిలో నమోదైంది.
దీపావళి వేళ దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం (Delhi Pollution) మరింత ప్రమాదకర స్థాయికి చేరింది. అనేక చోట్ల వాయు నాణ్యత సూచీ (AQI) 300 మార్కు దాటింది. పటాకుల మోతతో సోమవారం ఉదయం 8 గంటలకు ఏక్యూఐ 335గా నమోదయింది.