Venugopala Swamy | రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం వేణుగోపాలస్వామి-రుక్మిణి-సత్యభామ రథోత్సవం కనుల పండువగా సాగింది.
తాము సెటిలర్స్ కాదని, పక్కా తెలంగాణవాసులమని గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి హనుమంతరెడ్డి పేర్కొన్నారు.
భూత్పూర్ పట్టణంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న మునిరంగస్వామి మహిమాన్వితుడిగా విరాజిల్లుతున్నాడు. మునిరంగస్వామి మహావిష్ణువుకు ప్రతిరూపమని, పేదల ఉద్ధరణకు జన్మించాడని భక్తుల విశ్వాసం.