వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్'. రైటర్ మోహన్ దర్శకుడు. వెన్నెపూస రమణా రెడ్డి నిర్మాత. ఈ నెల 25న విడుదలకానుంది.
అనన్య నాగళ్ల, రవి మహాదాస్యం జంటగా ఓ చిత్రంలో నటిస్తున్నారు. రాజా రామ్మోహన్ చల్లా దర్శకుడు. వెన్నపూస రమణారెడ్డి నిర్మాత. శ్రీకాకుళం భాష యాస ఇతివృత్తంతో నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్లో చిత్