బీచ్ హత్యల వెనక..
వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్'. రైటర్ మోహన్ దర్శకుడు. వెన్నెపూస రమణా రెడ్డి నిర్మాత. ఈ నెల 25న విడుదలకానుంది.
వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’. రైటర్ మోహన్ దర్శకుడు. వెన్నెపూస రమణా రెడ్డి నిర్మాత. ఈ నెల 25న విడుదలకానుంది. సోమవారం ట్రైలర్‌ను విడుదల చేశారు. మేరీ అనే యువతి హత్య సంచలనంగా మారుతుంది. ఆ తర్వాత బీచ్‌లో వరుసగా హత్యలు జరుగుతుంటాయి. వీటిని ఛేదించడంలో పోలీసులు విఫలమవడంతో శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్ అనే ప్రైవేట్ డిటెక్టివ్‌కు బాధ్యతలను అప్పగిస్తారు.
గ్రామంలోని ప్రేమజంట సహాయంతో అతను హత్యా రహస్యాలను ఎలా బయటపెట్టాడనే అంశాలతో ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా మారింది. కేసును ఛేదించే క్రమంలో వెన్నెల కిషోర్ కనబరచిన తెలివితేటలు, సెన్సాఫ్ హ్యూమర్ ఆకట్టుకునేలా ఉన్నాయి. నిర్మాత వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.
అనన్య నాగళ్ల, సీయా గౌతమ్, స్నేహగుప్తా, రవితేజ మహద్యం, బాహుబలి ప్రభాకర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సునీల్‌కశ్యప్, నిర్మాణ సంస్థ: శ్రీ గణపతి సినిమాస్, రచన-దర్శకత్వం: రైటర్ మోహన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

