అనారోగ్యంతో బాధపడుతున్న వెంగళరావునగర్ డివిజన్‌కు చెందిన శివ అనే వ్యక్తి చికిత్స కోసం సీఎం రిలీఫ్‌ఫండ్ కింద మంజూరయిన రూ.35వేల చెక్కును జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ శుక్రవారం అందజేశారు.
అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరిన వ్యక్తి చికిత్స కోసం సీఎం రిలీఫ్‌ఫండ్ కింద మంజూరైన ఎల్వోసీ పత్రాన్ని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అందజేశారు.