వేములవాడ రాజన్న కోడెలు పక్కదారి పట్టడానికి మితిమీరిన రాజకీయ జోక్యమే కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. నాయకుల అండదండలతోనే కొంతమంది అక్రమార్కులు వాటిని ఇష్టానుసారం తీసుకెళ్లి కబేళాలకు అమ్ముతున్నార�
వేములవాడ రాజన్న కోడెలను సొసైటీ పేరుతో తెచ్చి విక్రయించిన ముగ్గురిని అరెస్టుచేసి రిమాండ్కు తరలించారు. సీఐ మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా గీసుగొండ మండలం మనుగొండకు చెందిన మాదాసి రాంబాబ�