ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ(టీజీ ఎన్పీడీసీఎల్)వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడంతో పాటు చారిటబుల్ ట్రస్టు ద్వారా సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ముందు నిలుస్తోంది.
రామడుగు మండలం వెలిచాల గ్రామంలో రూ. 1.21 కోట్లతో నిర్మించిన పలు కుల సంఘాల భవనాలు, వంతెన పనులను బుధవారం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర�