ఈనెల 12న తుంగతుర్తి మండల కేంద్రంలోని ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో సర్కిల్ పరిధిలో సారాయి కేసుల్లో పట్టుబడిన వాహనాలకు వేలంపాట నిర్వహించనున్నట్లు ఎక్సైజ్ సీఐ రజిత తెలిపారు.
సిటీబ్యూరో, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): వివిధ కారణాలతో స్వాధీనం చేసుకున్న 617 వాహనాలను ఎవరూ క్లెయిమ్ చేయకపోవడంతో వాటిని బహిరంగ వేలంలో విక్రయించనున్నామని సీపీ అంజనీకుమార్ తెలిపారు. ఎవరైనా యజమానులు ఉంటే కమి