MLA Vedma Bojju Patel | స్వయం సహాయక సంఘాల్లోని మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ , జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు
అంగన్వాడీ కేంద్రాల్లో ఐదేండ్లు నిండిన పిల్లలను చేర్పించాలని, ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య అందుతున్నదని కలెక్టర్ రాజర్షిషా అన్నా రు. బుధవారం మండల కేంద్రంలోని ఎంపీపీఎస్-2 పాఠశాలలో ఏర్పాటు చేసి