నటుడు నాగబాబు కుమార్తె కొణిదెల నిహారిక కథానాయికగా నటిస్తున్న చిత్రం ‘వాట్ ది ఫిష్'. ‘వెన్ ది క్రేజీ బికమ్స్ క్రేజియర్' అనేది ఉపశీర్షిక. వరుణ్ కోరుకొండ దర్శకుడు.
హీరో మంచు మనోజ్ ఆరేండ్ల విరామం తర్వాత ‘వాట్ ది ఫిష్' పేరుతో కొత్త చిత్రాన్ని ప్రకటించారు. ఈ చిత్రాన్ని సిక్స్ సినిమాస్, ఏ ఫిల్మ్ బై వీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వరుణ్ కోరుకొండ దర్శకత్వం