మనోజ్ అడ్వెంచర్
మంచు మనోజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘వాట్ ది ఫిష్'. ‘మనం మనం బరంపురం’ ఉపశీర్షిక. ఈ చిత్రం ద్వారా వరుణ్ కోరుకొండ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
మంచు మనోజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘వాట్ ది ఫిష్’. ‘మనం మనం బరంపురం’ ఉపశీర్షిక. ఈ చిత్రం ద్వారా వరుణ్ కోరుకొండ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సిక్స్ఐ ఎక్స్ పతాకంపై విశాల్ బెజవాడ, సూర్య బెజవాడ నిర్మిస్తున్నారు. శనివారం మంచు మనోజ్ జన్మదినోత్సవం సందర్భంగా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఇందులో ఆయన విభిన్న గెటప్‌లలో కనిపిస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘అడ్వెంచర్ నేపథ్యంలో నడిచే కథాంశమిది. టొరంటో, కెనడా దేశాల్లో 75 రోజుల పాటు షూటింగ్ జరుపుతాం. మనోజ్ పాత్ర కొత్త పంథాలో ఉంటుంది. పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తాం’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: శక్తికాంత్ కార్తీక్, రచన, దర్శకత్వం: వరుణ్ కోరుకొండ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

