ఇది ముందెన్నడూ చూడని పాత్ర
నటుడు నాగబాబు కుమార్తె కొణిదెల నిహారిక కథానాయికగా నటిస్తున్న చిత్రం ‘వాట్ ది ఫిష్'. ‘వెన్ ది క్రేజీ బికమ్స్ క్రేజియర్' అనేది ఉపశీర్షిక. వరుణ్ కోరుకొండ దర్శకుడు.
నటుడు నాగబాబు కుమార్తె కొణిదెల నిహారిక కథానాయికగా నటిస్తున్న చిత్రం ‘వాట్ ది ఫిష్’. ‘వెన్ ది క్రేజీ బికమ్స్ క్రేజియర్’ అనేది ఉపశీర్షిక. వరుణ్ కోరుకొండ దర్శకుడు. విశాల్ బెజవాడ, సూర్య బెజవాడ నిర్మాతలు.
అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని, ఈ పాన్ ఇండియా సినిమాను వివిధ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాతలు తెలిపారు. ‘ఇందులో నిహారిక పేరు అష్టలక్ష్మి అకా ఏయస్ హెచ్. తెలుగుతెరపై ముందెన్నడూ చూడని పాత్ర. అభినయం కూడా నెక్ట్స్ లెవల్లో ఉంటుంది. ప్రేక్షకులు నిహారికలో ఓ అద్భుతాన్ని చూస్తారు’ అని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: శక్తికాంత్ కార్తీక్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

