Kuldeep Yadav | భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలైన వంశిక (Vanshika)ను వివాహం చేసుకోబోతున్నాడు.
Indian student | కెనడా (Canada)లో భారత్కు చెందిన విద్యార్థుల (Indian students) వరుస మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా మరో భారతీయ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయింది.