AP Minister Anita | సోషల్ మీడియాలో సభ్య సమాజం తలదించుకునేలా పోస్టులు పెడుతున్న వారికి వైసీపీ నాయకులు మద్దతు ఇవ్వడం సిగ్గుచేటని ఏపీ హోంమంత్రి అనిత వైసీపీ నాయకులను ఆరోపించారు.
AP Home Minister | ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయని, ప్రజాస్వామ్యం లేదని మొసలి కన్నీరు కార్చడం మానుకోవాలని హోంమంత్రి అనిత వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు సూచించారు.
AP Minister Anitha | ఏపీలో భారీవర్షాలు, వరదల వల్ల నష్టంపై వైఎస్ జగన్ తన పేటీఎం బ్యాచ్‌తో విష ప్రచారం చేస్తున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత విమర్శించారు.