ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని సోమవారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని వైష్ణవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉత్తర ద్వార దర్శనానికి తెల్లవారు జాము నుంచే భక్తులు బారులు తీరారు
వైకుంఠ ఏకాదశి వేడుకలు జిల్లాలో అత్యంత వైభవంగా జరిగాయి. రంగు రంగుల విద్యుత్ దీపాలు, పుష్పాల అలంకరణతో ఆలయాలు దేదీప్యమానంగా వెలిగిపోతూ ఆధ్యాత్మిక శోభతో కళకళలాడాయి. పవిత్ర పర్వదినం కావడంతో భక్తులు తమ దైవా�
సంగారెడ్డి శివారులోని వైకుంఠ పుర దివ్య క్షేత్రం వైకుంఠ ఏకాదశి వేడుకలకు ముస్తాబైయింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా సోమవారం ఉదయం 3గంటల నుంచే ఆలయంలో శ్రీనివాసుడికి ప్రత్యేక పూజలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 5గంట