లష్కరే తోయిబా కమాండర్ ఉజైర్ ఖాన్, మరో ఉగ్రవాదిని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఈ ఇద్దరి మృతదేహాలు ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలో లభ్యమయ్యాయని కశ్మీర్ అదనపు డీజీపీ విజయ్ కుమార్ మంగళవారం తెలిపారు.
Uzair Khan: అనంత్‌నాగ్‌లో గత ఏడు రోజుల నుంచి ఎదురుకాల్పులు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ ఉదయం లష్కరే తోయిబా కమాండర్ ఉజైర్ ఖాన్.. భద్రతా దళాల కాల్పుల్లో మృతిచెందాడు. ఆ ఉగ్రవాది నుంచి ఓ వెప�
జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో (Anantnag) ఎన్కౌంటర్ (Encounter) కొనసాగుతున్నది. బుధవారం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడటంతో ఇద్దరు ఆర్మీ అధికారులు, ఓ పోలీస్ అధికారి వీరమరణం పొందిన విషయం తెలిసిందే.