ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో అసాధారణ పరిణామం చోటుచేసుకుంది. కొద్దిసేపు న్యాయస్థానంగా మారిన అసెంబ్లీ 20 ఏండ్ల నాటి ఘటనపై ఆరుగురు పోలీసులకు శిక్ష విధించి, వెంటనే అమలు చేసింది.
breach of privilege | ప్రివిలేజ్ కమిటీ సిఫార్సులు అమలు చేసేందుకు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ శుక్రవారం కోర్టుగా మారింది. ఎమ్మెల్యే సలీల్ విష్ణోయ్ పట్ల అమర్యాదగా ప్రవర్తించిన ఆరుగురు పోలీసులకు ఒక రోజు జైలు శిక్ష విధించ�