ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలన్న ప్రధాన డిమాండ్‌తో రాష్ట్రంలో టీచర్ల్లు ప్రభుత్వంపై పోరుకు సిద్ధమయ్యారు. 16 సంఘాలు గల ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీఎస్సీ) ఈ నెల 23న చలో హైదరాబాద్‌కు పిలు�
రెండు జేఏసీలున్నా.. వందలాది సంఘాలు ఒక్కతాటిపైకి వచ్చినా.. ప్రభుత్వంపై జంగ్ సైరన్ మోగించినా.. ప్రభుత్వానికి అల్టిమేటం జారీచేసినా.. కార్యాచరణ ప్రకటించినా డీఏ విడుదల సహా 50కిపైగా సమస్యలను పరిష్కరించడంలో రె
రేషనలైజేషన్ జీవో-25 నిబంధనలు మార్చాలని, అశాస్త్రీయమైన టీచర్ల సర్దుబాటును నిలిపివేయాలని యూఎస్పీఎస్సీ ప్రకటనలో కోరింది. ప్రాథమిక పాఠశాలల్లో 11 మందికి ఇద్ద రు, 60 మందికి ఇద్దరు టీచర్లను కేటాయించాలని పేర్కొ�