భారత్కు చెందిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)పై ఆంక్షలు విధించాలని మత స్వేచ్ఛపై అమెరికా ఏర్పాటుచేసిన సలహా మండలి అధికారులు యూఎస్ ప్రభుత్వాన్ని కోరారు.
మతపర అల్ప సంఖ్యాక వర్గాలకు వ్యతిరేకంగా భారత్లోని రాజకీయ వ్యవస్థ పనిచేస్తోందని, అధికార బీజేపీ-రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) బంధం వివక్షాపూరితమైన చట్టాలను సృష్టిస్తోందని యునైటెడ్ స్టేట్�
భారత్లో ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, దళితుల హక్కులను ప్రభుత్వం ఉల్లంఘిస్తున్నట్లు మైనారిటీల అంశంపై ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ప్రతినిధి ఫెర్నాండ్ డీ వరెన్నెస్ ఆరోపించారు.