అమెరికాలో భారతీయ విద్యార్థుల వరుస మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఓహియో రాష్ట్రంలో ఒకరు మరణించారని న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ శుక్రవారం పేర్కొన్నది.
Hinduphobia:హిందువులపై దాడుల్ని అమెరికా ఖండించింది. జార్జియా రాష్ట్రంలో ఈ నేపథ్యంలో తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. హిందూఫోబియాను వ్యతిరేకిస్తున్నట్లు తీర్మానంలో పేర్కొన్నారు.
లాటరీ ద్వారా వేలు, లక్షల రూపాయలు గెలుచుకోవడం చూస్తుంటాం. మహా అయితే రూ.కోటి గెలుచుకుంటుంటారు. అయితే, అమెరికాలో ఓ సాధారణ పౌరుడు లాటరీ ద్వారా ఏకంగా రూ.వేల కోట్లు గెలుచుకుని వార్తల్లోకెక్కాడు. అతను గెలుచుకుంద
అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. సరదా కోసం చేసిన పని విషాదానికి దారితీసింది. గడ్డ కట్టిన సరస్సుపై నడుచుకుంటూ వెళ్లి మంచులో ఇరుక్కుపోయి మహిళ సహా ముగ్గురు భారతీయులు మృతి చెందారు.
Plane Crash | అమెరికాలో ఓ చిన్న పాటి విమానం హైటెన్షన్ విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. వంద అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న ఓ తేలికపాటి విమానం.. మేరీలాండ్‌లోని మాంట్గోమేరీలో విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టి అందు