Aruna Miller: ఆంధ్రప్రదేశ్‌లో పుట్టిన అరుణ.. అమెరికాలో లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నిక
Aruna Miller: అరుణా మిల్లర్( Aruna Miller) చరిత్ర సృష్టించారు. అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రాని లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. భారతీయ సంతతికి చెందిన వ్యక్తి.. అమెరికాలో లెఫ్టినెంట్ గవర్నర్ కావడం చరిత్రలో ఇదే తొలిసారి. అరుణా మిల్లర్ వయసు 58 ఏళ్లు. ఆ రాష్ట్రంలో వెస్ మూర్ డెమోక్రటిక్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు.
వాషింగ్టన్: అరుణా మిల్లర్(Aruna Miller) చరిత్ర సృష్టించారు. అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రానికి లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. భారతీయ సంతతికి చెందిన వ్యక్తి.. అమెరికాలో లెఫ్టినెంట్ గవర్నర్ కావడం చరిత్రలో ఇదే తొలిసారి. అరుణా మిల్లర్ వయసు 58 ఏళ్లు. ఆ రాష్ట్రం నుంచి వెస్ మూర్ డెమోక్రటిక్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు.
గవర్నర్ తర్వాత అత్యున్నత హోదాలో లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు. ఒకవేళ గవర్నర్ సరైన రీతిలో విధులు నిర్వర్తించలేని సమయంలో లెఫ్టినెంట్ గవర్నర్ ఆ బాధ్యతల్ని చూసుకుంటారు. మంగళవారం జరిగిన మధ్యంతర ఎన్నికల అనంతరం అరుణా మిల్లర్ విజయాన్ని ఖరారు చేశారు.
మేరీల్యాండ్‌లో అరుణా మిల్లర్‌కు పాపులారిటీ ఎక్కువగా ఉంది. రిపబ్లికన్ మద్దతుదారులు కూడా ఆమెకు సపోర్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. విభజనకు బదులుగా ఐకమత్యాన్ని మేరీల్యాండ్ ఓటర్లు ఎంచుకున్నట్లు విక్టరీ ప్రసంగంలో అరుణా మిల్లర్ తెలిపారు.
అరుణా మిల్లర్ ఆంధ్రప్రదేశ్‌లో జన్మించారు. ఆమె పేరెంట్స్ అమెరికాకు వలస వెళ్లారు. 1972లో అమెరికా వచ్చానని, అప్పటి నుంచి అమెరికా కోసం పనిచేశానన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

