Minister KTR | అమెరికా మధ్యంతర ఎన్నికల్లో హైదరాబాద్‌కు చెందిన అరుణా మిల్లర్ మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎంపికై చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అరుణా మిల్లర్‌కు రాష్ట్ర
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో హైదరాబాద్‌కు చెందిన అరుణా మిల్లర్ చరిత్ర సృష్టించారు. మేరీల్యాండ్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా ఎన్నికై సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. భారత సంతతికి చెందిన వ్యక్తి అమెరికాలో �