Plane Crash | హైటెన్షన్ విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టిన విమానం..!
Plane Crash | అమెరికాలో ఓ చిన్న పాటి విమానం హైటెన్షన్ విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. వంద అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న ఓ తేలికపాటి విమానం.. మేరీలాండ్లోని మాంట్గోమేరీలో విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టి అందులో చిక్కుకుపోయింది. ఈ ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ఆ సమయంలో విమానంలో ఇద్దరు ఉన్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు.
Plane Crash | అమెరికాలో ఓ చిన్న పాటి విమానం హైటెన్షన్ విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. వంద అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న ఓ తేలికపాటి విమానం.. మేరీలాండ్లోని మాంట్గోమేరీలో విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టి అందులో చిక్కుకుపోయింది. ఈ ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ఆ సమయంలో విమానంలో ఇద్దరు ఉన్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు.
ఈ ప్రమాదంలో వారికి ఎలాంటి గాయాలు కాలేదని చెప్పారు. అయితే విమానం విద్యుత్ తీగలను ఢీ కొట్టడంతో విద్యుత్ తీగలు తెగిపోయి మాంట్గోమేరీలోని 90వేల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. వర్షాలు పడటంతో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే ప్రమాదం నేపథ్యంలో విద్యుత్ తీగలు రోడ్డుపై పడిఉన్నాయని.. అటువైపు ఎవరూ వెళ్లొద్దంటూ మాంట్గోమేరీ పోలీసులు ట్విట్టర్ ద్వారా అక్కడి ప్రజలకు తెలియజేశారు.
A small plane has crashed into power lines in the area of Rothbury Dr & Goshen Rd, taking out power to parts of the county.@mcfrs is on scene. PLEASE AVOID THE AREA, as there are still live wires. #MCPD #MCPNews
— Montgomery County Department of Police (@mcpnews) November 27, 2022
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

