US-China Trade | రష్యా చమురు కొనుగోలును కారణంగా చూపి భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) భారీస్థాయిలో ప్రతీకార సుంకాలు విధించిన విషయం తెలిసిందే.
Pause Tariffs | అగ్రరాజ్యం అమెరికా, చైనా (US-China) మధ్య కీలక ట్రేడ్ డీల్ కుదిరింది. ఇరుదేశాలు సుంకాలను భారీగా తగ్గించేందుకు సోమవారం ఓ అంగీకారానికి వచ్చాయి.
US-China | తైవాన్‌కు అమెరికా నుంచి మిలటరీ సాయం అందించే బిల్లుపై చైనా సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. చైనా నుంచి ఎంత తీవ్రమైన ప్రతిఘటన వస్తున్నప్పటికీ.. ఈ బిల్లు అమెరికాలో ముందుకే సాగుతోంది.