ఇరాన్ అణు కేంద్రాలపై దాడికి ఉపయోగించిన యూఎస్ బీ-2 స్టెల్త్ బాంబర్లు నిరాఘాటంగా 37 గంటలపాటు ప్రయాణించాయని ఓ అమెరికా అధికారి వెల్లడించారు. మార్గమధ్యంలో పలుమార్లు ఆకాశంలోనే వీటిలో ఇంధనం నింపారని చెప్పార
అమెరికా బీ స్పిరిట్ బాంబర్లు ఆదివారం ఇరాన్‌లోని మూడు ప్రధాన అణు కేంద్రాలపై దాడి చేసి విజయవంతంగా వెనుదిరిగాయి. ఈ క్రమంలో ఆ అణు కేంద్రాల ప్రాముఖ్యం గురించి తెలుసుకుందాం.