ప్రస్తు తం వర్షాలు సమృద్ధిగా కురవడంతో రైతులకు యూరి యా తప్పనిసరి అయింది. అయితే రైతులకు సరిపడా యూరి యా అధికారులు అందించకపోవడంతోపాటు గత మూ డు రోజులుగా అప్పుడు ఇప్పుడు అంటూ కాలయాపన చేస్తున్న అధికారుల తీరు న�
రైతులకు సరిపడా యూరియాను అందించలేని అసమర్ధ ప్రభుత్వం కాంగ్రెస్‌ది అని, ఈ ప్రభుత్వానికి రైతుల ఉసురు తగులుతుందని, రైతులు యూరియా కోసం రోడ్లమీదికి వచ్చినా దొరకడం లేదని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, బీఆర్�
యూరియా కొరతపై ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు చెరోమాట మాట్లాడారు. దీంతో కొరతే లేదంటూ ఇన్నాళ్లుగా ప్రభుత్వం చేసినది తప్పుడు ప్రచారమేనని తేలిపోయింది.
కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు కష్టాలు తప్పడం లేదు. కేసీఆర్ ప్రభుత్వంలో యూరియాకు కొరత లేదని, రేవంత్ సర్కారు వచ్చాక మళ్లా మునుపటి కష్టాలు మొదలైనట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని నూకపల్లి సహకార సంఘానికి 1,800 యూరియా బస్తాలు చేరాయి. మంగళవారం ఉదయం 450 యూరియా బస్తాలు రాగా, ఒక్కో రైతుకు రెండు బస్తాలు మాత్రమే ఇవ్వడంతో చాలామంది రైతులు నిరాశతో వెనుదిరిగారు.
రూ.500 నుంచి 1,200కు పెరిగిన రాయితీ రైతులకు పాత ధరకే అందించేలా నిర్ణయం ఇతర యూరియాయేతర ఎరువులపైనా సబ్సిడీ పెంపు కరోనా కష్టకాలంలో రైతులకు ఉపశమనం: కేంద్రం న్యూఢిల్లీ, జూన్ 16: డీఏపీ ఎరువుపై సబ్సిడీని కేంద్రం రూ.700 ప
ఆర్ఎఫ్సీఎల్లో ఉత్పత్తి ప్రారంభంకరీంనగర్కు చేరిన కిసాన్ యూరియామొత్తం ఉత్పత్తిలో సగం మనకేఏప్రిల్ నుంచి పూర్తిస్థాయిలో తయారీ45 కిలోల సంచి గరిష్ఠ ధర రూ. 266.50 కరీంనగర్, మార్చి 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధ�