18 వరకు 15 రోజులు నిర్వహణ మండలాల్లో క్రీడా ప్రాంగణాలు పారిశుద్ధ్య నిర్వహణకు ప్రాధాన్యం మండలం, వార్డుకో ప్రత్యేకాధికారి ప్రజలు, నాయకుల భాగస్వామ్యం ఉత్తమ సేవకులందించిన వారికి చివరిరోజు గుర్తింపు, సన్మానం హ�
షాబాద్ : పట్టణ ప్రగతి కార్యక్రమంతో పట్టణాల్లో సమూల మార్పులు జరుగుతున్నాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శనివారం జల్పల్లి మునిసిపాలిటీ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా