పట్టణ ప్రగతి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే గండ్ర
ఎమ్మెల్యే గండ్ర | భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని 11వ వార్డు వేశాలపల్లిలో పట్టణ ప్రగతి పనులను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పరిశీలించారు.

జయశంకర్ భూపాలపల్లి : భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని 11వ వార్డు వేశాలపల్లిలో పట్టణ ప్రగతి పనులను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పరిశీలించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతిలో ప్రతి ఒక్కరు పాల్గొన్నారు. పట్టణ ప్రగతిలో పారిశుధ్య పనులు పక్కాగా చేపట్టాలని అధికారులకు సూచించారు. హరితహారంలో ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి..
ఆమె ఫిర్యాదుతో సువేందు అధికారిపై కేసు నమోదు
మొక్కల సంరక్షణ బాధ్యత స్థానిక సంస్థలదే
నేరేడ్మెట్ పోలీసు స్టేషన్‌కు గద్దర్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

