Ajay Kumar: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్మెన్‌గా రక్షణ శాఖ మాజీ కార్యదర్శి అజయ్ కుమార్‌ను నియమించారు. కేంద్ర వ్యక్తిగత వ్యవహారాల శాఖ తన ఆదేశాల్లో ఈ విషయాన్ని తెలిపింది.
Manoj Soni: మనోజ్ సోనీ ఇవాళ యూపీఎస్సీ చైర్మెన్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. విద్యావేత్త సోనీ 2017, జూన్ 28వ తేదీన కమిషన్‌లో సభ్యుడిగా జాయిన్ అయ్యారు. కమిషన్‌లో సీనియర్ సభ్యులైన స్మితా నాగరాజ్ ఇవాళ మనోజ్ స