IND vs ENG 1st Test: మొదట ఇంగ్లండ్‌ను 64.3 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌట్ చేసిన భారత్.. తర్వాత బ్యాటింగ్‌లోనూ అదరగొట్టింది. ఇంగ్లండ్ బజ్‌బాల్‌కు కౌంటర్‌గా భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్.. ‘జైస్బాల్’ దెబ్బను స్టోక్స్
IND vs ENG 1st Test: ఇంగ్లండ్‌లో తమ ఆటగాళ్ల ఆట చూసి ఎగబడి క్రికెట్ స్టేడయాలకు పోటెత్తిన ఆ జట్టు అభిమానులు.. ఇండియాలో మాత్రం వాళ్ల ఆట చూసి ‘ఇదేం ఆటరా బాబు’ అంటూ పెదవి విరుస్తున్నారు. ఓ మహిళ అయితే బెన్ స్టోక్స్ బ్యాటి
IND vs ENG 1st Test: ఇంగ్లండ్ పప్పులు భారత్‌లో ఉడకవని, ఒకవేళ వాళ్లు బజ్‌బాల్ ఆట ఆడితే టెస్టులు ఒకటిన్నర, రెండు రోజుల్లోనే ముగిస్తామని హెచ్చరిస్తున్నాడు హైదరాబాదీ స్పీడ్‌స్టర్ మహ్మద్ సిరాజ్..