ఆర్థిక లావాదేవీలన్నీ ఆన్లైన్లోనే చేస్తున్నారు. కూరగాయల దగ్గర్నుంచి కంప్యూటర్ దాకా.. ఏది కొన్నా ఆన్లైన్ ద్వారానే డబ్బులు కడుతున్నారు. ఈ క్రమంలో యూపీఐ, క్రెడిట్ కార్డ్‌ను ఎక్కువగా వాడుతున్నారు.
Suvendu Adhikari PA | పశ్చిమబెంగాల్ సీఎం (West Bengal CM) సువేందు అధికారి (Suvendu Adhikari) పీఏ చంద్రనాథ్ రథ్ (Chandranath Rath) హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ దారుణ ఘటనకు పాల్పడిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.
సైబర్నేరాలను కట్టడి చేయడంలో భాగంగా హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు విశ్లేషించిన 8 వేల బ్యాంకు ఖాతాల ద్వారా సేకరించిన సమాచారంపై బ్యాంకింగ్ అధికారులు, యూపీఐ పేమెంట్ ప్రతినిధులు సమావేశం కానున్నారు.