మధ్యప్రదేశ్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో జూన్ 1 నుంచి లాక్డౌన్ ఎత్తివేయడానికి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు మార్గదర్శకాలను కూడా వెల్లడించారు
వచ్చే నెల ఒకటో తేదీ నుంచి లాక్డౌన్ ఎత్తివేతకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత ఉజ్జయినిలో అన్లాక్ మొదలవుతుందని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సూచనాప్రాయంగా ఈ విషయాన్ని వెల