మే 31 నుంచి దశలవారీగా అన్లాక్

న్యూఢిల్లీ : దేశ రాజధానిలో కొవిడ్-19 కేసులు గణనీయంగా తగ్గడంతో మే 31 నుంచి దశలవారీగా లాక్డౌన్ నియంత్రణలను సడలిస్తామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. ప్రజలు కరోనా బారినపడకుండా కాపాడటంతో పాటు వారు ఆకలితో చనిపోయే పరిస్థితి తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉందని అన్నారు. ఢిల్లీలో మే 31 నుంచి దశలవారీగా అన్లాక్ ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు.
కార్మికులు, వలస కూలీల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని నిర్మాణ కార్యకలాపాలను అనుమతించడంతో పాటు ఫ్యాక్టరీలు తిరిగి పనులు ప్రారంభించేలా చర్యలు చేపడతామని చెప్పారు. ఇక ఢిల్లీలో కరోనా పాజిటివిటీ రేటు 1.5 శాతానికి పడిపోయిందని, అయినా మహమ్మారిపై పోరు ముగిసిపోలేదని అన్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్, డీడీఎంఏ చీఫ్ సహా పలువురు ఉన్నతాధికారులతో కీలక భేటీ అనంతరం అన్లాక్ ప్రక్రియను కేజ్రీవాల్ ప్రకటించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Garividi Lakshmi OTT | ఓటీటీలోకి వస్తున్న ‘గరివిడి లక్ష్మి’.. ఆనంది నటించిన బయోపిక్ ఎక్కడ చూడొచ్చంటే?
Perni Nani | ఎన్నికల్లో దౌర్జన్యాలకు పాల్పడి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన చంద్రబాబు : మాజీ మంత్రి పేర్నినాని
‘తాగునీటి భద్రతకు అత్యంత ప్రాధాన్యం’
Rahul Gandhi: దిమాగీ నక్సల్స్ వ్యాఖ్యలకు రాహుల్ గాంధీ కౌంటర్
Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యకు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

