యూనివర్సల్ బ్యాంకు ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తున్నదని చైర్మన్ వీ.వినయ్ కుమార్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని యూనివర్సల్ బ్యాంక్‌లో యూనివర్సల్ కో ఆపరేటీవ్ అ ర్బన్ బ్యాంక్ 47వ సర్వసభ�
యూనివర్సల్ కో ఆపరేటివ్ బ్యాంకుకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.76.35 లక్షల లాభం వచ్చిందని చైర్మన్ వినయ్‌కుమార్ తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని వైశ్యభవన్‌లో బ్యాంకు 46వ సర్వసభ్య సమావేశం నిర్వహించారు.