Aadhar | ఫింగర్ ప్రింట్స్ ఇవ్వలేని వారు తమ ఐరిస్ స్కాన్ సాయంతో ఆధార్ నమోదు చేసుకోవచ్చునని కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆధార్ సేవా కేంద్రాలకు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఆదేశాలు జారీ చేశారు.
Realme | చైనా స్మార్ట్ ఫోన్ రియల్ మీలో గల ఫీచర్ ద్వారా డ్రాగన్ మన పౌరుల డేటా తస్కరిస్తుందని ఆరోపణలు వచ్చాయి. ఆ ఫీచర్ పరీక్షిస్తామని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు.
Tesla EV Cars | ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ `టెస్లా` భారత్ మార్కెట్లోకి రావడానికి ఆసక్తితో ఉంది. టెస్లాతో కలిసి పని చేసేందుకు సిద్ధమని కేంద్రమూ సంకేతాలిచ్చింది.
Whatsapp | వాట్సాప్ వాడకున్నా బ్యాక్ గ్రౌండ్ లో మైక్రో ఫోన్ పని చేస్తుందని ఓ యూజర్ ఆరోపించాడు. దీనిపై చెక్ చేస్తామని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు.