తదుపరి భారత ప్రధాన న్యామూర్తిగా(సీజేఐ) జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ మంగళవారం నియమితులయ్యారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా మే 13న పదవీ విరమణ చేయనున్నారు. మరుసటి రోజు అంటే మే 14న సీజేఐగా జస్టిస్ �
కేంద్ర న్యాయ శాఖ కార్యదర్శిగా అంజు రాఠీ రాణా బుధవారం నియమితులయ్యారు. ఈ పదవిలో నియమితురాలైన తొలి మహిళ ఆమె కావడం విశేషం. ఆమె 2017లో జాయింట్ సెక్రటరీగా న్యాయ మంత్రిత్వ శాఖలో చేరారు.