రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని రాణికుముదినిని ప్రభుత్వం నియమించింది. ఆమె బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మూడేండ్ల పాటు పదవిలో కొనసాగుతారు.
ఎలాంటి వాతావరణాన్నైనా తట్టుకోగల, అధిక దిగుబడినిచ్చే 109 రకాల కొత్త వంగడాలను ప్రధాని మోదీ ఆదివారం ఆవిష్కరించారు. వ్యవసాయ ఉత్పాదకత, రైతుల ఆదాయాన్ని పెంపొందించటంలో భాగంగా ఈ విత్తన రకాలను దేశవ్యాప్తంగా రైతు�