తెలంగాణ ఈసీగా రాణికుముదిని
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని రాణికుముదినిని ప్రభుత్వం నియమించింది. ఆమె బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మూడేండ్ల పాటు పదవిలో కొనసాగుతారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని రాణికుముదినిని ప్రభుత్వం నియమించింది. ఆమె బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మూడేండ్ల పాటు పదవిలో కొనసాగుతారు. ఇప్పటివరకు కమిషనర్‌గా ఉన్న పార్థసారథి పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో రాణికుముదినిని ప్రభుత్వం నియమించింది. 1988 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన రాణికుముదిని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కార్మికశాఖలో పనిచేసి గతేడాది జూన్‌లో పదవీవిరమణ చేశారు. ఆమె గతంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గానే కాకుండా వివిధ శాఖల్లో బాధ్యతలు నిర్వర్తించారు. కేంద్ర వ్యవసాయ శాఖలోనూ ఆమె పనిచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

