రాష్ట్రంలో చాలా స్కూల్ బస్సులు ప్రమాదకరంగా మారాయి. 33 జిల్లాల పరిధిలో 25,953 ప్రైవేట్ స్కూల్ బస్సులు ఉండగా వాటిలో 22,576 బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు చేసినట్టు రవాణాశాఖ లెక్కలు చెప్తున్నాయి.
వాహనదారులు క్రమశిక్షణతో డ్రైవింగ్ చేయాలని, లైసెన్స్ లేకుండా వాహనాలు నడపవద్దని హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేశ్ అన్నారు. ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులను సీజ్ చేస్తామని స్పష్టం