ఫిట్ లేని స్కూల్ బస్సులు సీజ్
వాహనదారులు క్రమశిక్షణతో డ్రైవింగ్ చేయాలని, లైసెన్స్ లేకుండా వాహనాలు నడపవద్దని హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేశ్ అన్నారు. ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులను సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. శనివారం జేటీసీగా బాధ్యతలు స్వీకరించిన ఆయన ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా మాట్లాడారు.
- లైసెన్స్ లేకుండా వాహనాలు నడపొద్దు
- హైదరాబాద్ జేటీసీగా బాధ్యతలు స్వీకరించిన రమేశ్
సిటీబ్యూరో, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ) :వాహనదారులు క్రమశిక్షణతో డ్రైవింగ్ చేయాలని, లైసెన్స్ లేకుండా వాహనాలు నడపవద్దని హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేశ్ అన్నారు. ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులను సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. శనివారం జేటీసీగా బాధ్యతలు స్వీకరించిన ఆయన ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా మాట్లాడారు.
ఆన్లైన్లో అందుబాటులో ఉన్న ఆర్టీఏ సేవలను వినియోగించుకోవాలన్నారు. సేవలు పొందడంలో వాహనదారులకు ఏవైనా ఇబ్బందులుంటే సంబంధిత ఆర్టీఏ అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. వాహనదారులు బాధ్యతగా వ్యవహరించి.. రోడ్డు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్, మరణాలకు కారణమయ్యేలా వాహనాన్ని నడపడం వంటి ఘటనల్లో డ్రైవింగ్ లైసెన్స్లు రద్దు చేస్తున్నామని చెప్పారు. 31న ‘న్యూ ఇయర్’ పార్టీల హడావుడి ఎక్కువగా ఉంటుందని.. కచ్చితంగా వాహనదారులు నిబంధనలు పాటించాలన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

