రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలు, జాబ్ క్యాలెండర్ ప్రకటన, ఇతర న్యాయమైన డిమాండ్ల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని బీఆర్ఎస్ నేతలు బుధవారం అసెంబ్లీలో నిలదీశారు.
సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తున్న నిరుద్యోగులపై ప్రభుత్వ నిర్బంధం సరైంది కాదని, వారి సమస్యల పరిష్కారం కోసం వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని పిలువాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చే�