కాంగ్రెస్ సర్కారు వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏర్పాటై 18 నెలలవుతున్నా ఇప్పటి వరకు ఒక్క కొత్త నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదని ఆగ్ర హం వ్యక్తం చేశారు
Hunger strike | రాష్ట్రంలోని నిరుద్యోగుల డిమాండ్లను తక్షణమే 48 గంటల్లో పరిష్కరించి న్యాయం చేయాలని నిరుద్యోగ జేఏసీ చైర్మన్, ఓయూజేఏసీ నాయకుడు మోతీలాల్ నాయక్ డిమాండ్ చేశారు.