జిల్లాలోని ఖనిజాలకు దేశ, విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలోనే జిల్లాలోని గనులు, ఖనిజాలు.. సంబంధిత శాఖకు ఈ ఏడాది కూడా భారీ ఆదాయాన్ని తెచ్చి పెట్టాయి.
జిల్లాలోని గనుల్లో ఖనిజాల ఉత్పత్తులు పెరగడంతో అదే రీతిలో ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతున్నది. జిల్లావ్యాప్తంగా క్వార్జ్, గ్రానైట్, కంకర పరిశ్రమలు 97 వరకు ఉన్నాయి. ఇక్కడి ఖనిజాలకు దేశ, విదేశాల్లో మస్తు డి�