Under -19 Squad : ఇంగ్లండ్ గడ్డపై దుమ్మురేసిన భారత అండర్ -19 జట్టు త్వరలోనే ఆస్ట్రేలియా (Australia)లో పర్యటించనుంది. సెప్టెంబర్‌లో మూడు వన్డే మ్యాచ్‌లు, రెండు మల్టీ డే మ్యాచ్‌ల కోసం కంగారూ గడ్డపై అడుగుపెట్టనుంది.
Vaibhav Suryavanshi : భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) మరోసారి చరిత్ర లిఖించాడు. పద్నాలుగేళ్లకే ఐపీఎల్లో 35 బంతుల్లోనే శతకంతో రికార్డులు నెలకొల్పిన ఈ చిచ్చరపిడుగు ఈసారి ఇంగ్లండ్‌పై తన ప్రతాపం చూపించాడు.