భార్యను కాపురానికి పంపడం లేదని అత్త మామలపై అల్లుడు కర్రతో దాడి చేయడంతో మామ మృతి చెందగా, అత్తకు గాయాలయ్యాయి. ఈ ఘటన ములుగు జిల్లా మంగపేట మండలం బాలన్నగూడెం పరిధి నీలాద్రిపేటలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది.
అల్లుడి కుటుంబంపై మామ దాడి | జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తన కూతురిని కాపురానికి తీసుకెళ్లడంలేదని కోపంతో ఓ తండ్రి అల్లుడి కుటుంబంపై కత్తులతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో అతడి వియ్యంకుర