ఆంటీని వేధిస్తున్నాడని మామను అంతమొందించాడు..ఆపై పారిపోతూ పట్టుబడ్డాడు!

లక్నో : చీటికిమాటికి చిన్న కారణాలకే ఆంటీని, కుటుంబ సభ్యులను వేధిస్తున్నాడనే ఆగ్రహంతో యువకుడు తన మామను హత్య చేసిన ఘటన యూపీలోని ప్రతాప్ఘఢ్లో వెలుగుచూసింది. నిందితుడిని సూరజ్ కుమార్గా గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జితేంద్ర కుమార్ అలియాస్ సునీల్ డిసెంబర్ 24న కాలువ వద్ద శవమై తేలాడు. హంతకుడు సునీల్ గొంతు పిసికి అంతమొందించాడు. దర్యాప్తులో భాగంగా సూరజ్ ఈ నేరానికి పాల్పడినట్టు పోలీసులు నిర్ధారించారు. హత్య అనంతరం టౌన్ విడిచి పారిపోతుండగా సూరజ్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
చిన్న చిన్న కారణాలకే ఆంటీని, ఇతర కుటుంబసభ్యులను వేధిస్తున్నాడనే కోపంతోనే ఈ నేరానికి పాల్పడ్డానని నిందితుడు అంగీకరించాడు. ఆంటీతో మాట్లాడకుండా తన మామతో పాటు తాత అడ్డుకునేవారని నిందితుడు చెప్పాడు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

