అల్టిమేట్ ఖోఖో సీజన్-2లో తెలుగు యోధాస్కు రెండో ఓటమి ఎదురైంది. శుక్రవారం జరిగిన మ్యాచ్లో యోధాస్ 24-41 తేడాతో గుజరాత్ జెయింట్స్ చేతిలో ఓటమిపాలైంది.
అల్టిమేట్ ఖో ఖో లీగ్లో తెలుగు యోధాస్ మళ్లీ గెలుపు బాట పట్టింది. బుధవారం జరిగిన మ్యాచ్లో యోధాస్ 38-28తో రాజస్థాన్ వారియర్స్పై అద్భుత విజయం సాధించింది. ఆడిన మూడు మ్యాచ్ల్లో రెండు విజయాలు ఒక ఓటమితో యోధ