శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరను వైభవంగా నిర్వహిద్దామని..అందుకు ప్రభుత్వ అధికారులు, పార్టీలకతీతంగా నాయకులు, భక్తులు సహకరించాలని దక్కన్ మానవ సేవాసమితి సభ్యులు కోరారు.
MLA Talasani | మహంకాళి అమ్మవారి జాతరకు వచ్చే భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani) అధికారులను ఆదేశించారు.
MLA Thalasani | సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి (Ujjain Mahankali ) సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలను ఘనంగా నిర్వహించాలని మాజీ మంత్రి , సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ కోరారు.