ఇటీవల జోర్డాన్‌లోని తన సైనిక స్థావరంపై జరిగిన దాడికి అమెరికా ప్రతీకార దాడులు చేపట్టింది. ఇరాక్, సిరియాలోని 85 లక్ష్యాలపై డ్రోన్లు, వైమానిక బాంబు దాడులతో విరుచుకుపడింది.
ఐఎస్ఐస్ అగ్రనేత అబు ఇబ్రహీమ్ అల్ ఖురేషీని అమెరికా దళాలు మట్టుబెట్టాయి. ఈ విషయాన్ని అమెరికా ప్రెసిడెంట్ జోబైడెన్ స్వయంగా వెల్లడించారు. ఐఎస్ఐఎస్ అగ్రనేత అల్ ఖురేషీ లక్ష్యంగా కౌంటర్ టెర్రరిజ�